నాకింకా ఙ్ఞాపకమే

వేలు పట్టుకొని నడిపిస్తూ విజయనగరం లొ వింతలు విడ్డూరాలు వివరించనవైనం.
మూడవతరగతిలో పేరున్న నన్ను, వీడు మాపెద్దబ్బాయి అని స్కూళ్ళ ఇనస్పెక్టర్కి చూపిస్తూ
ఐదవతరగతి ప్రశ్నలకి అలవోకగా జవాబులు చెప్తాడని పరిచయం చేసిన క్షణం
తనతోటి ఉపాధ్యాయులతొ, వీడిని ఎలగైనా ఇంజనీర్ చేయాలని తపనని బయల్పరిచిన సమయం
నేను ఇంటర్ పాసైనప్పుడు నాకంటె ఎక్కువగా ఆనందించిన వివరం

నాకింకా ఙ్ఞాపకమే
నాకు ఒంట్లో బాగలేనాప్పుడు దగ్గర కూచోబెట్టుకొని కధలు చెప్పడం
నా జీవితం ఎదురైన ప్రతీ కష్టానికి తన భుజం ఎదురొడ్ది కాపాడడం
నా ఎదుగుదలలే తన ఎదుగుదలగా ఆస్వాదించడం
నా ఆనందాలే తన ఆనందాలు గా మార్చుకోవడం

నాకింకా ఙ్ఞాపకమే

నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలతో

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: