Archive for September, 2008

కవిత

September 24, 2008

పదాల అల్లిక
అనుభవాల మాలిక
మనసులొని భావాల సమీరిక

యద పలికించేది
మది పులకించేది
సుధ లొలికించేది