ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
ఇది ఏదొ చెప్పనంటొంది నా మౌనం
ఉబికివస్తున్నా సంతొషం
అదిమి పెడుతొందే ఉక్రొషం
తన వెనుక నేను నా వెనుక తాను
ఎంత వరకీ గాలి పయనం
అడగదే ఉరికే ఈవేగం.
ఎదొ ఎదో ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
ఇది ఏదొ చెప్పనంటొంది నా మౌనం
ముల్లులా బుగ్గను చిదిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
ముల్లులా బుగ్గను చిదిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏం విందో…
వయసు కేమి తెలిసిందో…
అదమరుపో ఆటవిడుపో
కోద్దిగా నిలబడి చూసా
ఆ క్షణం కంటే కుదరంది నాప్రాణం
కాదంటే ఏదురు తిరిగింది నాహృదయం
————————————————————-
ఈపాట గురించి కొంచం చెపుదామని రాసేను, కాని చెప్పడానికి ఆయన నాకు ఏం మిగల్చలేదు.
కాముధ.
Advertisement
April 22, 2010 at 7:35 pm |
this is one of my favorite songs. I like the tune as much as I like the lyrics.